News

జగన్‌ను జైల్లో పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీకార రాజకీయాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు.